బోటును ఒడ్డుకు చేర్చేందుకు.. ఏం చేశారంటే..!
గోదావరి నదిలో గత నెల ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ట బోటును వెలికితీయడంలో... విశాఖకు చెందిన ఓం శ్రీ శివశక్తి సంస్థకు చెందిన డైవర్లు 3 రోజులుగా పడిన కష్టానికి ఫలితం దక్కింది. నది లోపలికి వెళ్లి బోటును పరిశీలించి.. కచ్చితమైన అంచనాకు వచ్చాక.. బయటికి తీయడానికి తగిన ప్రణాళిక రూపొందించారు. ధర్మాడి సత్యం బృందం ఆధ్వర్యంలో విజయవంతంగా బోటును ఒడ్డుకు చేర్చారు. మరిన్ని వివరాలపై... డైవర్లతో మా ప్రతినిధి ముఖాముఖి.
godavari river
.
TAGGED:
గోదావరిలో బోటు వెలికితీత