తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో తెరుచుకోనున్న జిల్లా కోర్టులు.. ఎప్పుడంటే..?

District Courts to be opened from 15th june in telangana
రాష్ట్రంలో తెరుచుకోనున్న జిల్లా కోర్టులు.. ఎప్పుడంటే..?

By

Published : Jun 9, 2020, 3:12 PM IST

Updated : Jun 9, 2020, 3:53 PM IST

15:09 June 09

రాష్ట్రంలో తెరుచుకోనున్న జిల్లా కోర్టులు.. ఎప్పుడంటే..?

ఈనెల 15 నుంచి రాష్ట్రంలో జిల్లాల్లో కోర్డులు తెరవాలని హైకోర్టు నిర్ణయించింది. కోర్టుల్లో ఈనెల 15 నుంచి ఆగస్టు 8 వరకు దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తివేసేలా ప్రణాళిక రూపొందించింది. ప్రతి 15 రోజులకోసారి సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లా కోర్టుల్లో ఆగస్టు 8 వరకు పరిమిత సంఖ్యలో కేసుల విచారణ జరగనుంది. 

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని కోర్టుల లాక్‌డౌన్ ఈనెల 28వరకు యథాతథంగా ఉంటుంది. ఈనెల 28 వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ఉన్నత న్యాయస్థానం విచారణ కొనసాగించనున్నది.

Last Updated : Jun 9, 2020, 3:53 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details