తలసాని సాయి కిరణ్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా.. సికింద్రాబాద్ లో రాంగోపాల్ పేట్ కార్పొరేటర్ అత్తిలి అరుణ పోలీసు సిబ్బందికి పండ్లు పంపిణీ చేశారు.
పోలీసు సిబ్బందికి పండ్లు పంపిణీ చేసిన కార్పొరేటర్ అత్తిలి అరుణ - సికింద్రాబాద్ లో తలసాని సాయి కిరణ్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు
తలసాని సాయికిరణ్ పుట్టిన రోజు సందర్భంగా... సికింద్రాబాద్ డివిజన్ రాంగోపాల్ పేట్ కార్పొరేటర్ అత్తిలి అరుణ.. పోలీసు సిబ్బందికి పండ్లు పంపిణీ చేశారు. సాయికిరణ్ రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
![పోలీసు సిబ్బందికి పండ్లు పంపిణీ చేసిన కార్పొరేటర్ అత్తిలి అరుణ Distribution of Health Kits and Fruits in Rangopal Pate](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7188929-390-7188929-1589429371831.jpg)
రాంగోపాల్ పేట్ లో హెల్త్ కిట్స్, పండ్లు పంపిణీ
అనంతరం కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరిపారు. పలు బస్తీల్లో తెరాస కార్యకర్తలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. సాయికిరణ్ యాదవ్ రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ క్రైస్తవులు మత ప్రార్థనలు చేశారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో మరో 41 కరోనా కేసులు