హైదరాబాద్‌కు చెందిన సామాజిక సేవకురాలు కొత్త కృష్ణవేణి కిరాణా సామగ్రి పంపిణీ చేశారు. లాక్ డౌన్ వల్ల ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేదలు, వలస కార్మికులకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. తన వంతు సాయంగా పారిశుద్ధ్య కార్మికులు, వలస కూలీలు, దివ్యాంగులు, ఆటోడ్రైవర్లు, ఇళ్లల్లో పని చేసే వాళ్లకు నిత్యావసర సామగ్రిని అందజేస్తున్నారు కొత్త కృష్ణవేణి. సుమారు వందకుపైగా కుటుంబాలకు సరుకులను పింపిణీ చేశారు.
పారిశుద్ధ్య కార్మికులకు కిరాణా సామగ్రి పంపిణీ - నిత్యావసర సామగ్రిని
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో సామాజిక సేవకురాలు కొత్త కృష్ణవేణి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పారిశుద్ధ్య కార్మికలకు, ఆటో డ్రైవర్లకు కిరాణా సామగ్రిని అందించారు.

పారిశుద్ధ్య కార్మికులకు కిరాణా సరుకులు అందజేత