లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ కొత్తపేటలోని పీవీటీ మార్కెట్ బంద్ కావడం జరిగింది. ఆ కారణంగా పని లేక ఇబ్బంది పడుతున్న సుమారు 600 మందికి సిబ్బందికి నిత్యావసరాలను మార్కెట్ కమిటీ సభ్యులు అందజేశారు.
600 మందికి నిత్యావసరాలు పంపిణీ : పీవీటీ మార్కెట్ - hyderabad latest news today
లాక్డౌన్ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న కార్మికులకు పలువురు సాయం చేస్తున్నారు. హైదరాబాద్ కొత్తపేటలోని పీవీటీ మార్కెట్లో పనిచేస్తున్న 600 మందికి నిత్యావసరాలను పంపిణీ చేశారు. మరో 600 మంది సిబ్బందికి అందించడానికి ప్రణాళిక చేస్తున్నట్లు పీవీటీ మార్కెట్ ఛైర్మన్ ధనుంజయ్ తెలిపారు.
![600 మందికి నిత్యావసరాలు పంపిణీ : పీవీటీ మార్కెట్ distribution of essentials to 600 people: pvt market](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6776312-1023-6776312-1586775966596.jpg)
600 మందికి నిత్యావసరాలు పంపిణీ : పీవీటీ మార్కెట్
మరో 600 మంది సిబ్బందికి అందించడానికి ప్రణాళిక చేస్తున్నట్లు పీవీటీ మార్కెట్ ఛైర్మన్ ధనుంజయ్ అన్నారు. కరోనా వ్యాధి పట్ల ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు.
ఇదీ చూడండి :'త్వరలో ఆన్లైన్లో ఫిట్నెస్ శిక్షణ తరగతులు'