తెలంగాణ

telangana

ETV Bharat / state

500మంది పేదలకు నిత్యావసరాల పంపిణీ - Distribution of essential commodities to 500 poor people in Hyderabad Langer House

హైదరాాబాద్​ లంగర్​హౌజ్​లో లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస కూలీలు, నిరుపేదలు, అభాగ్యులకు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, ఆహారం, మాస్కులు పంపిణీ చేశారు.

Distribution of essential commodities to 500 poor people in Hyderabad Langer House
500మంది పేదలకు నిత్యావసరాల పంపిణీ

By

Published : Apr 19, 2020, 4:47 PM IST

లాక్​డౌన్​ వేళ ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలను ఆదుకోవటానికి ఎన్జీవో సంఘాలతోపాటు నేతలు ముందుకొచ్చి వారికి సాయం చేసి మానవత్వం చాటుకుంటున్నారు. హైదరాబాద్​ లంగర్​ హౌజ్​​లోని మారుతినగర్​లో 500 మందికి రజకసంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్​ బంగారు ప్రకాశ్​ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details