మంత్రి తలసాని శ్రీనివాస్ ఆదేశాల మేరకు హైదరాబాద్ రాంగోపాల్‌పేట పరిధిలో ఎస్ఆర్డీ ఆధ్వర్యంలో బస్తీ వాసులకు నిత్యావసర సరుకులను కార్పొరేటర్ అతెల్లి అరుణ శ్రీనివాస్‌గౌడ్ అందజేశారు. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని సూచించారు. విధిగా మాస్కులు, శానిటైజర్స్ వినియోగించాలని కోరారు.
బస్తీ వాసులకు కార్పొరేటర్ నిత్యావసర సరకుల పంపిణీ - మంత్రి తలసాని శ్రీనివాస్
హైదరాబాద్ రాంగోపాల్ పేట డివిజన్ పరిధిలో బస్తీ వాసులకు నిత్యావసరాలను కార్పొరేటర్ అరుణ పంపిణీ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు.
బస్తీ వాసులకు కార్పొరేటర్ నిత్యావసర సరకుల పంపిణీ