తెలంగాణ

telangana

ETV Bharat / state

మాస్​ కాపీయింగ్​పై స్పందించిన దూరవిద్య కేంద్రం సంచాలకులు - జగద్గిరిగుట్ట మాస్ కాపీయింగ్ వార్తలు

distance-education-responded-on-mass-copying-issue-in-jagadgirigutt
మాస్​ కాపీయింగ్​పై స్పందించిన దూరవిద్య కేంద్రం సంచాలకులు

By

Published : Dec 14, 2019, 9:47 AM IST

Updated : Dec 14, 2019, 10:50 AM IST

09:38 December 14

మరోసారి ఇలా జరగనివ్వం: దూరవిద్య కేంద్రం సంచాలకులు

    నాగార్జున విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ దూరవిద్య పరీక్షల్లో మాస్​ కాపీయింగ్​పై దూరవిద్య కేంద్రం సంచాలకులు స్పందించారు. నిన్న రాత్రి హైదరాబాద్​ జగద్గిరిగుట్టలో ఏఎన్​యూ డిగ్రీ, పీజీ పరీక్షల్లో జరిగిన మాస్​కాపీయింగ్ ఘటనపై అధికారులతో నివేదిక తెప్పించుకుంటున్నట్లు సంచాలకులు సుమంత్​ తెలిపారు. మాస్​ కాపీయింగ్ జరిగిన పరీక్షా కేంద్రాన్ని రద్దు చేస్తున్నట్లు సుమంత్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు చేపడతామన్నారు. 

ఇదీ చదవండిః చీకట్లో డిగ్రీ దూర విద్య పరీక్షల మాస్‌కాపీయింగ్‌

Last Updated : Dec 14, 2019, 10:50 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details