ETV Bharat / state
దిశ అత్యాచారం, హత్య నుంచి నేటి ఎన్‌కౌంటర్ వరకు.. - DISHA CASE
షాద్‌నగర్ సమీపంలో నవంబర్ 27న దిశపై అత్యాచారం, సజీవదహనం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో ఎప్పుడు ఏం జరిగిందంటే...?
![దిశ అత్యాచారం, హత్య నుంచి నేటి ఎన్‌కౌంటర్ వరకు.. Disha rape and murder full details etv bharat exclusive](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5285249-1-5285249-1575607841378.jpg)
దిశ అత్యాచారం, హత్య నుంచి నేటి ఎన్‌కౌంటర్ వరకు..
By
Published : Dec 6, 2019, 10:27 AM IST
| Updated : Dec 6, 2019, 3:12 PM IST
- గత నెల 27న పశువైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసు నమోదు
- 28న పశువైద్యురాలి అంత్యక్రియలు
- 29న నలుగురు నిందితుల అరెస్ట్
- 30న కీలక ఆధారాలు స్వాధీనం
- డిసెంబర్ 1న పశువైద్యురాలి పేరును దిశగా మార్చిన సీపీ సజ్జనార్
- డిసెంబర్ 2న దిశ ఘటనపై పార్లమెంటులో సభ్యుల ఆవేదన
- డిసెంబర్ 3న పోలీసుల కస్టడీ పిటిషన్
- డిసెంబర్ 4న ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు హైకోర్టు ఆమోదం
- డిసెంబర్ 5న దిశ సెల్‌ఫోన్ గుర్తింపు
- డిసెంబర్ 6న నిందితుల ఎన్‌కౌంటర్
Last Updated : Dec 6, 2019, 3:12 PM IST