దిశ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంలో మరో పిటిషన్ - దిశ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టులో మరో పిటిషన్
దిశ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంలో మరో పిటిషన్
07:20 December 16
దిశ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టులో మరో పిటిషన్
దిశ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టులో సామాజిక కార్యకర్త కె.సజయ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పిటిషనర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. అత్యవసరంగా విచారణ చేపట్టాలని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ముందు ప్రస్తావించాలని సీజేఐ సూచించారు.
ఇవీ చూడండి:'చెన్నమనేని' జర్మనీ పౌరసత్వం వదులుకున్నారా?: హైకోర్టు
Last Updated : Dec 16, 2019, 2:39 PM IST