అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. సభాపతి పోచారం, మండలి ఛైర్మన్ గుత్తా, శాసనసభా వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి సమావేశమయ్యారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా సమావేశాల నిర్వహణపై చర్చిస్తున్నారు.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణపై చర్చ - kcr latest news
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా సమావేశాల నిర్వహణపై మండలి సభాపతి పోచారం, ఛైర్మన్ గుత్తా, మంత్రి ప్రశాంత్‌రెడ్డి చర్చిస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణపై చర్చ
అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, అధికారులు కూడా భేటీలో పాల్గొన్నారు. వ్యక్తిగత దూరం పాటించేలా సీట్ల ఏర్పాటు, ఇతర అంశాలపై సమావేశంలో చర్చ జరుగుతోంది.