తెలంగాణ

telangana

ETV Bharat / state

Solar: 'మనదేశంలో ఈ వలయాకార సూర్యగ్రహణం కనపడదు' - India Solar Eclipse news

ఖగోళ సంఘటనలపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇవాళ ఏర్పడే సూర్యగ్రహణం మనదేశంలో కనిపించదని చెబుతున్నారు. చంద్రుడు సూర్యుడికి పూర్తిగా అడ్డుగా రావటం వల్ల ఏర్పడిన వలయాకార సూర్యగ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్‌గా అభివర్ణిస్తారని చెబుతున్నారు. ఈ అంశంపై మరిన్ని విశేషాలు ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘనందన్ రావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి ప్రవీణ్‌ ముఖాముఖి.

director
వలయాకార సూర్యగ్రహణం

By

Published : Jun 10, 2021, 6:08 PM IST

ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘనందన్ రావుతో ముఖాముఖి..

ABOUT THE AUTHOR

...view details