తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో 'దిశ' చట్టం అమలు దిశగా అడుగు.. - ఏపీలో దిశ చట్టం

ఆంధ్రప్రదేశ్​లో దిశ చట్టం అమలు దిశగా మరో ముందడగు పడింది. ఈ చట్టం అమలు కోసం మహిళా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం నియమించింది.

Dihsa act in ap
ఏపీలో 'దిశ' చట్టం అమలు దిశగా అడుగు..

By

Published : Jan 2, 2020, 11:33 PM IST

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో దిశ చట్టం అమలు కోసం అక్కడి ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. మహిళా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నియమిస్తూ... వైసీపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఐఏఎస్ అధికారి కృతికా శుక్లా, ఐపీఎస్ అధికారి దీపికాకు ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సీఎస్‌ నీలం సాహ్ని ఆదేశాలిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details