తెలంగాణ

telangana

ETV Bharat / state

అమరావతి రైతులకు మద్దతుగా తెదేపా ఆందోళన.. పలువురి అరెస్ట్... - ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్

అమరావతి రైతులకు మద్దతుగా... గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద జాతీయ రహదారిపై తెదేపా నేతలు బైఠాయించారు. మాజీఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆందోళనలో పాల్గొన్నారు. పోలీసులు తెదేపా నాయకులను అరెస్టు చేసి పెదకాకాని పోలీసు స్టేషన్​కు తరలించారు.

arrest
arrest

By

Published : Dec 27, 2019, 1:46 PM IST

.

అమరావతి రైతులకు మద్దతుగా తెదేపా ఆందోళన..

ABOUT THE AUTHOR

...view details