కొవిషీల్డ్‌తో పోలిస్తే కొవాగ్జిన్ ఉత్తమ ఫలితాలను ఇస్తోందని.. రియాక్షన్లు కూడా పెద్దగా ఉండటం లేదని.. ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ చెప్పారు. దాదాపు 4 రోజుల నుంచి రాష్ట్రంలో కొవాగ్జిన్ టీకాలను పంపిణీ చేస్తున్నారు. శుక్రవారంతో రాష్ట్రంలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ తొలి డోస్ ఇచ్చే ప్రక్రియ పూర్తి కానుంది.
కొవిషీల్డ్‌తో పోలిస్తే కొవాగ్జిన్ ఉత్తమ ఫలితాలు: డీహెచ్ శ్రీనివాస్
శుక్రవారంతో రాష్ట్రంలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ తొలి డోస్ ఇచ్చే ప్రక్రియ పూర్తి కానుంది. ఈనెల 13 నుంచి హెల్త్ కేర్ వర్కర్లకు రెండో డోసు టీకా ఇచ్చేందుకు.. వైద్యారోగ్య శాఖ సన్నద్ధమవుతోంది.
కొవిషీల్డ్‌తో పోలిస్తే కొవాగ్జిన్ ఉత్తమ ఫలితాలు: డీహెచ్ శ్రీనివాస్
ఈనెల 13 నుంచి హెల్త్ కేర్ వర్కర్లకు రెండో డోసు టీకా ఇచ్చేందుకు.. వైద్యారోగ్య శాఖ సన్నద్ధమవుతున్న తరుణంలో కొవాగ్జిన్ పనితీరు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.