DH Srinivas Interview: రాష్ట్రంలో 15 నుంచి 18 ఏళ్ల వయస్సు వారికి టీకాలు అందించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశామని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 18 లక్షల మంది అర్హులు ఉన్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు వ్యాక్సిన్ వేయించేందుకు ముందుకు రావాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, శానిటైజర్ వాడాలని సూచించారు. కరోనా మూడో దశ ప్రమాదం కాకపోయినా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న డీహెచ్ శ్రీనివాసరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి..
DH Srinivas on Lockdown: జనవరి చివరివారంలో లాక్డౌన్పై క్లారిటీ ఇచ్చిన డీహెచ్ - corona vaccination
DH Srinivas Interview: ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు వ్యాక్సిన్ వేయించేందుకు ముందుకు రావాలని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు సూచించారు. జనవరి చివరివారం నుంచి లాక్డౌన్ పెడతారన్న ఊహాగానాలకు ఆయన చెక్ పెట్టారు.
ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు
Last Updated : Jan 3, 2022, 7:18 PM IST