తెలంగాణ

telangana

ETV Bharat / state

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డీజీపీ - నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డీజీపీ

మాసబ్ ట్యాంకులోని ఆఫీసర్స్ మెస్​లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. డీజీపీ మహేందర్ రెడ్డి కేక్ కట్ చేశారు. ప్రజలు, ఉన్నతాధికారులందరికీ డీజీపీ మహేందర్ రెడ్డి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Dgp wishes to state people and cut the cake in Hyderabad
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డీజీపీ

By

Published : Jan 1, 2020, 5:38 PM IST

హైదరాబాద్​ సబ్ ట్యాంకులోని ఆఫీసర్స్ మెస్​లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. కేక్​ కట్​ చేసిన డీజీపీ మహేందర్ రెడ్డి... జలు, ఉన్నతాధికారులందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం బాగుండాలని కోరుకున్నారు. ఎవరూ శాంతిభద్రలకు భంగం కలిగిచ్చొద్దన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డీజీపీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details