తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా​ను ఓడించడానికి అంతా ఏకం కావాలి: డీజీపీ - తెలంగాణ

మానవాళికి సవాల్ విసురుతున్న కరోనా వైరస్​ను ఓడించడానికి... ప్రజలందరూ ఏకం కావాలని డీజీపీ మహేందర్​ రెడ్డి పిలుపునిచ్చారు.

telangana DGP mahendhar reddy Respond about carona
telangana DGP mahendhar reddy Respond about carona

By

Published : Apr 2, 2020, 7:03 PM IST

Updated : Apr 2, 2020, 7:14 PM IST

ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించి కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. లాక్​డౌన్​లో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు ప్రజలు ఎంతో సహకరించారని... రాబోయే రోజుల్లోనూ ఇదే విధంగా సహకరించాలని కోరారు. కుటుంబాన్ని, సహచరులను, సమాజాన్ని రక్షించడానికి ప్రతి ఒక్కరూ అందిస్తున్న సహకారం ఎంతో గర్వకారణమని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.

కరోనా వైరస్​ను ఓడించడాని ప్రజలందరూ ఏకం కావాలి:డీజీపీ
Last Updated : Apr 2, 2020, 7:14 PM IST

ABOUT THE AUTHOR

...view details