DGP LEAVE: రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి.. రెండు వారాల పాటు మెడికల్ లీవ్ తీసుకున్నారు. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 4 వరకు మహేందర్ రెడ్డి సెలవులో ఉంటారు. అప్పటి వరకూ ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న అంజనీకుమార్ను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన వచ్చేవరకు పూర్తి అదనపు బాధ్యతలను అంజనీకుమార్ చేపట్టనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు.
DGP LEAVE: ఆరోగ్య కారణాలతో డీజీపీ సెలవు.. ఇన్ఛార్జీగా అంజనీకుమార్ - DGP Mahender reddy
DGP LEAVE: రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి సెలవులో ఉన్నారు. ఆరోగ్య కారణాల రీత్యా ఫిబ్రవరి 18 నుంచి రెండు వారాల పాటు సెలవు పెట్టారు. అప్పటి వరకూ ఏసీబీ డీజీగా ఉన్న అంజనీకుమార్ పూర్తి అదనపు బాధ్యతలను చేపట్టనున్నారు.
DGP LEAVE: ఆరోగ్య కారణాలతో డీజీపీ సెలవు.. ఇన్ఛార్జీగా అంజనీకుమార్