తెలంగాణ

telangana

ETV Bharat / state

' అభివృద్ధి పనుల్లో అధికారులు రాజీ పడొద్దు' - కూకట్​పల్లిలోని అభివృద్ధి పనుల తాజా వార్త

అభివృద్ధి పనుల్లో రాజీ పడొద్దు.. నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచించారు. కూకట్​పల్లి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

development works inauguration in hyderabad
' అభివృద్ధి పనుల్లో అధికారులు రాజీ పడొద్దు'

By

Published : Nov 30, 2019, 12:53 PM IST

హైదరాబాద్​ కూకట్​పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్​లోని గాయత్రినగర్, పద్మావతి నగర్, రామారావు నగర్​, మూసాపేట డివిజన్​లోని వివిధ ప్రాంతాల్లో కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ తూము శ్రవణ్ గౌడ్​తో కలిసి పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనుల విషయంలో అధికారులు రాజీ పడొద్దని సూచించారు. ప్రజలకు రోడ్లు, మంచినీటి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు.

' అభివృద్ధి పనుల్లో అధికారులు రాజీ పడొద్దు'

ABOUT THE AUTHOR

...view details