ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల అంతిమయాత్ర పూర్తయింది. బంజారాహిల్స్‌లోని మహాప్రస్థానంలో కుటుంబ సభ్యులు సినీ ప్రముఖులు, అభిమానుల అశ్రు నయనాల మధ్య కుమారుడు రాజీవ్ కనకాల అంత్యక్రియలు నిర్వహించారు. దేవదాస్ కనకాల మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని ప్రముఖులు తెలిపారు. కడసారి చూపు కోసం సీనీ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
దేవదాస్ కనకాల అంత్యక్రియలు పూర్తి - SUMA KANAKALA
కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానుల అశ్రు నయనాల మధ్య ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల అంత్యక్రియలు పూర్తయ్యాయి.
దేవదాస్ కనకాల అంత్యక్రియలు పూర్తి