ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మణికొండలో ఉన్న ఆయన స్వగృహానికి వెళ్లి దేవదాస్ పార్థివదేహానికి నివాళుర్పించారు. చిరంజీవి, రాజమౌళి, రాజేంద్రప్రసాద్, ఉత్తేజ్, హేమ, బాల సుబ్రహ్మణ్యం, బ్రహ్మాజీ... మరికొంత మంది సీనియర్ నటులు దేవదాస్ కనకాలకు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
దేవదాస్ కనకాల పార్థివదేహానికి ప్రముఖుల నివాళి - RAJIV KANAKALA
ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల పార్థీవదేహానికి నివాళులు అర్పించేందుకు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
దేవదాస్ కనకాల పార్థివ దేహానికి ప్రముఖుల నివాళులు
Last Updated : Aug 3, 2019, 1:11 PM IST