కరోనా రెండో దశలో ఆక్సిజన్ అవసరం చాలా మేరకు పెరిగింది. కరోనా బాధితులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్‌ను తీసుకొచ్చింది. ఈ ఆక్సిజన్ ట్యాంకర్లను రవాణాశాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. దీంతో పాటు ఆటో, టాక్సీ డ్రైవర్ల వ్యాక్సినేషన్ ప్రక్రియనూ రవాణాశాఖ అధికారులే పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు ఎంత మంది టీకా తీసుకున్నారు..? ఇంకెంత మంది తీసుకోవాల్సి ఉంది..? రాష్ట్రానికి ఎన్ని ఆక్సిజన్ కంటైనర్లు తరలించారు..? తదితర అంశాలపై డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాపారావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి..?
ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు టీకా వేసుకోవాలి.. లేకుంటే - deputy transport commissioner paparao interview
ఆటో, టాక్సీ డ్రైవర్లు అపోహలు వీడి కరోనా టీకా తీసుకోవాలని డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ పాపారావు సూచించారు. వ్యాక్సిన్ వేసుకున్న డ్రైవర్ల వాహనాలకు 'వ్యాక్సినేటెడ్ డ్రైవర్' అనే స్టిక్కర్ అతికిస్తామన్నారు. అలాంటి వాహనాలనే ప్రజలు వినియోగించే అవకాశం ఉంటుందన్నారు.

auto drivers must have vaccine in telangana
ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు టీకా వేసుకోవాలి.. లేకుంటే