తెలంగాణ

telangana

ETV Bharat / state

మా దృష్టిలో అన్ని మతాలు సమానమే: ఉప సభాపతి - ఉప సభాపతి పద్మారావు గౌడ్​ తాజా సమాచారం

ప్రభుత్వం దృష్టిలో అన్ని మతాలు సమానమేనని ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్​ అన్నారు. హైదారాబాద్​లోని చిలకలగూడాలో నిర్వహించిన ఉర్సు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

Deputy Speaker Padmarao Goud participated in the Ursu ceremony in hyderabad
మా దృష్టిలో అన్ని మతాలు సమానమే : ఉప సభాపతి

By

Published : Mar 20, 2021, 3:23 PM IST

హైదరాబాద్ నగరం చిరకాలంగా సర్వమతాలకు ఆవాసమని ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. నగరంలోని చిలకలగూడాలో నిర్వహించిన ఉర్సు వేడుకల్లో అయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ముస్లింలకు వెనుదన్నుగా నిలుస్తుందని ఉప సభాపతి పద్మారావు గౌడ్​ అన్నారు. ఉర్సు వేడుకలో భాగంగా నిర్వహించిన ఉర్సు ఈ -షరీఫ్​లో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం మతపెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:దేశ సగటుతో పోలిస్తే బడ్జెట్‌లో తక్కువ నిధులు: భట్టి

ABOUT THE AUTHOR

...view details