తెలంగాణ

telangana

ETV Bharat / state

రేషన్ డీలర్స్ వెల్ఫేర్ సొసైటీ గౌరవ అధ్యక్షుడిగా పద్మారావుగౌడ్ - Hyderabad latest news

రేషన్ డీలర్స్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ ఎన్నికయ్యారు. ఆయనకు సొసైటీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు. కేసీఆర్​, కేటీఆర్​లను కలిసి తమ సమస్యలు తెలియజేస్తామని పేర్కొన్నారు.

రేషన్ డీలర్స్ వెల్ఫేర్ సొసైటీ గౌరవ అధ్యక్షుడిగా పద్మారావుగౌడ్
రేషన్ డీలర్స్ వెల్ఫేర్ సొసైటీ గౌరవ అధ్యక్షుడిగా పద్మారావుగౌడ్

By

Published : Mar 20, 2021, 4:00 PM IST

తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్స్ వెల్ఫేర్ సొసైటీ గౌరవ అధ్యక్షుడిగా డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ ఎన్నికయ్యారు. సొసైటీ కార్యవర్గ ప్రతినిధులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్​, కేటీఆర్​ని 33 జిల్లాల నేతలతో త్వరలోనే కలిసి తమ సమస్యలు తెలియజేస్తామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details