తెలంగాణ

telangana

ETV Bharat / state

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ చిరంజీవులు బదిలీ - Stamps and Registrations IG Transfer news

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ చిరంజీవులు ఆకస్మికంగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సీఎంఓలో కొత్తగా కార్యదర్శిగా చేరిన శేషాద్రికి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ చిరంజీవులు బదిలీ
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ చిరంజీవులు బదిలీ

By

Published : Oct 2, 2020, 7:05 AM IST

హైదరాబాద్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ చిరంజీవులు ఆకస్మికంగా బదిలీ అయ్యారు. కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా రిజిస్ట్రేషన్ల విధానంలో మార్పులు జరుగుతున్న తరుణంలో ఐజీని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.

ఆయన స్థానంలో... సీఎంఓలో కొత్తగా కార్యదర్శిగా చేరిన శేషాద్రికి అదనపు బాధ్యతలు అప్పగించింది.

ఇదీ చూడండి: గాంధీ జయంతి: సత్యాగ్రహ నినాదం.. నిశ్శబ్ద పోరాటం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details