సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఈ నెల 25వ తేదీన రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. రెండో విడతలో 3,62,047 మంది గొల్ల, కురుమలకు 75 శాతం సబ్సిడీ పై గొర్రెలను పంపిణీ చేయనున్నట్లు తలసాని వివరించారు. కుల వృత్తులకు చేయూత అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.
'ఈనెల 25 నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ' - సూర్యాపేట జిల్లా
ఈ నెల 25న రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు.

'ఈనెల 25 నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ'
'ఈనెల 25 నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ'