వైకాపా గుర్తింపు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను దిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన దిల్లీ హైకోర్టు.. కేంద్ర ఎన్నికల సంఘం, వైకాపా తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరగా.. అందుకు అనుమతిచ్చింది.
వైకాపా గుర్తింపు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ వాయిదా - Election Commission of India
వైకాపా గుర్తింపు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను దిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణ నవంబర్ 4 న జరుగుతుందని అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబాబాషా తెలిపారు.
వైకాపా గుర్తింపు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ వాయిదా
కౌంటర్ దాఖలుకు నాలుగు వారాల గడువు, కౌంటర్‌పై రీజాయిండర్ దాఖలుకు పిటిషనర్‌కు రెండు వారాల సమయం ఇచ్చింది. తదుపరి విచారణ నవంబర్ 4న జరుగుతుందని అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబా బాషా తెలిపారు.
ఇదీ చదవండి..పులుల సంచారం.. ప్రజల ఆందోళన.. అధికారుల ఆనందం