తెలంగాణ, ఏపీ నుంచి వచ్చే ప్రయాణికులపై దిల్లీ ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్‌ను గుర్తించడంతో ఆంక్షలు విధిస్తున్నట్లు దిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. 2 డోసుల టీకా లేదా కరోనా నెగటివ్ ఉంటే 7 రోజుల హోం క్వారంటైన్ ఉండాలని.. లేకపోతే 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాలని పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులపై దిల్లీ ఆంక్షలు - తెలుగు రాష్ట్రాలపై దిల్లీ ఆంక్షలు న్యూస్
తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులపై దిల్లీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తెలుగు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్‌ను గుర్తించడంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

దిల్లీ ఆంక్షలు