తెలంగాణ

telangana

ETV Bharat / state

ట్రాన్స్​పోర్ట్ వాహనాల పన్ను చెల్లింపు గడువు పెంపు - ట్రాన్స్​పోర్ట్ వాహనాల త్రైమాసిక పన్ను చెల్లింపుకు సర్కారు సై

ట్రాన్స్​పోర్ట్ వాహనాల త్రైమాసిక పన్ను చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచుతూ... 189 ఉత్తర్వులను జారీ చేసింది. గడువు పెంచడం చాలా సంతోషంగా ఉందని తెలంగాణ స్టేట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.

transport tax increase
ట్రాన్స్​పోర్ట్ వాహనాల పన్ను చెల్లింపుకు గడువు పెంపు

By

Published : May 1, 2020, 2:08 PM IST

ట్రాన్స్​పోర్ట్ వాహనాల త్రైమాసిక పన్ను చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచడంపై తెలంగాణ స్టేట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు జేటీసీ రమేష్, తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ నంద రెడ్డి అసోసియేషన్ సభ్యులను కలిశారు.

త్వరలోనే ప్రైవేటు వాహనాలకు ఇసుక రవాణా చేసుకునేందుకు టీఎస్​ఎస్​డీసీ అనుమతిస్తున్నట్లు తమకు సమాచారం అందించాలని రమేష్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 189 ఉత్తర్వులు జారీ చేయడంపై నంద రెడ్డి ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చూడండి:తెలంగాణలో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్​జోన్ జిల్లాలివే...

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details