మృగాడు దొరికాడు..!
12 గంటల్లోనే తుర్కపల్లి నిందితుడి పట్టివేత - MURDER
సికింద్రాబాద్ అల్వాల్ పరిధిలో జరిగిన ఘటన కారకుడైన నిందితున్ని పోలీసులు పట్టుకున్నారు. పూటుగా మద్యం తాగిన నిందితుడు మైకంలో కిరాతకానికి పాల్పడ్డట్టు విచారణలో తెలిపాడని డీసీపీ వెల్లడించారు.

మృగాడు దొరికాడు..!
ఇవీ చూడండి:ఆరేళ్ల బాలికపై లైంగికదాడి... అనంతరం హత్య