తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈటీవీలో సీతారాముల కల్యాణాన్ని వీక్షించిన దత్తాత్రేయ - sri rama navami story

హిమాచల్ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఈటీవీలో వీక్షించారు. ప్రత్యక్ష ప్రసారాన్ని కుటుంబ సభ్యులతో కలిసి తిలకించారు.

Dattatreya watched Sitarama kalyanam on ETV
ఈటీవీలో సీతారాముల కల్యాణాన్ని వీక్షించిన దత్తాత్రేయ

By

Published : Apr 21, 2021, 2:22 PM IST

భద్రాచలంలో వైభవంగా జరిగిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని.... హిమాచల్ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ టీవీలో వీక్షించారు. ఈటీవీ తెలంగాణలో ప్రత్యక ప్రసారమైన కల్యాణాన్ని.... షిమ్లాలోని రాజ్‌ భవన్‌లో కుటుంబ సభ్యులతో కలిసి తిలకించారు.

ఈటీవీలో సీతారాముల కల్యాణాన్ని వీక్షించిన దత్తాత్రేయ

ABOUT THE AUTHOR

...view details