హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్యాత్మిక గురు జగ్గీ వాసుదేవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. యూఎస్ఏలోని నాస్ విల్లెయ్ ఆశ్రమంలో ఉన్న ఆధ్యాత్మిక గురు జగ్గీవాసుదేవ్ జన్మదినం సందర్భంగా ఆయనతో గవర్నర్ బండారు దత్తాత్రేయ ఫోన్లో మాట్లాడి ఆశీర్వాదం తీసుకున్నారు.
జగ్గీ వాసుదేవ్‌కు దత్తాత్రేయ జన్మదిన శుభాకాంక్షలు - జగ్గీ వాసుదేవ్ తాజా వార్తలు
బండారు దత్తాత్రేయ ఆధ్యాత్మిక గురు జగ్గీవాసుదేవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వాసుదేవ్ విశ్వమానవాళికి ఆధ్యాత్మిక జ్ఞాన బోధనతో ధ్యాన మార్గంలో భక్తిని, శక్తిని పెంపొందింపజేస్తున్నారని దత్తాత్రేయ కొనియాడారు.
జగ్గీ వాసుదేవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దత్తాత్రేయ
జగ్గీ వాసుదేవ్ విశ్వమానవాళికి ఆధ్యాత్మిక జ్ఞాన బోధనతో ధ్యాన మార్గంలో భక్తిని, శక్తిని పెంపొందింపజేస్తున్నారని దత్తాత్రేయ కొనియాడారు. ఈ కరోనా విపత్కర ఘడియల్లో మనోధైర్యాన్ని, ధైర్యాన్ని నింపి సమాజానికి ప్రేరణ కల్గిస్తున్నందుకు ఆయనకు బండారు దత్తాత్రేయ ధన్యవాదాలు తెలియజేశారు.
ఇదీ చదవండి:'కొవాగ్జిన్' రెండోదశ ప్రయోగానికి ఏర్పాట్లు