హైదరాబాద్‌లో దాండియా వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని ఓ క్లబ్‌లో నిర్వహించిన వేడుకల్లో పలువురు అమ్మాయిలు సంప్రదాయ దుస్తుల్లో దాండియా ఆడారు. వీరభద్ర క్రియేషన్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో టిక్‌టాక్ స్టార్స్‌గా పేరొందిన దాదాపు 70 మందికిపైగా పాల్గొని సందడి చేశారు.
నగరంలో దాండియా హంగామా - undefined
దాండియా వేడుకలు నగరంలో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. వాడవాడల చిన్న, పెద్ద భేదం లేకుండా దండియా, గార్భ నృత్యాలతో ఆకట్టుకుంటున్నారు.
![నగరంలో దాండియా హంగామా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4725412-thumbnail-3x2-dan.jpg)
దాండియా
Last Updated : Oct 12, 2019, 7:35 AM IST