తెలంగాణ

telangana

ETV Bharat / state

అభినయం అదరహో...

రాజేంద్రనగర్​ నేషనల్​ అకాడమీ ఆఫ్​ అగ్రికల్చరల్​ రీసెర్చ్​ మేనేజ్​మెంట్​ అపురూప నృత్యాలకు వేదికైంది. కళలపై ఆసక్తి పెంచేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. నర్తకి నటరాజ్ పాల్గొన్నారు.

పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. నర్తకి నటరాజ్

By

Published : Feb 12, 2019, 4:32 PM IST

పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. నర్తకి నటరాజ్
రాజేంద్రనగర్​లోని నేషనల్​ అకాడమీ ఆఫ్​ అగ్రికల్చరల్​ రీసెర్చ్​ మేనేజ్​మెంట్​లో నృత్యోత్సవం జరిగింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. నర్తకి నటరాజ్​ చేసిన భరత నాట్యం ప్రేక్షకులను మైమరిపించింది. స్పీక్​ మకాయ్​ సంస్థ.. యువతకు కళలపై ఆసక్తిని పెంచేందుకు ఈ కార్యక్రమం నిర్వహించింది. తంజావూర్​లో ప్రసిద్ధిగాంచిన చోళు కట్టు నృత్యాలకు, నర్తకి అభినయాలకి... ప్రేక్షకులు చప్పట్లతో అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details