వంట చేస్తుండగా అకస్మాత్తుగా గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన హైదరాబాద్ అల్లాపూర్‌లో జరిగింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు సనత్‌నగర్ పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు మహిళను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
" వంట చేస్తుండగా పేలిన గ్యాస్ సిలిండర్ " - cylinder blast
హైదరాబాద్ బోరబండ పరిధిలోని అల్లాపూర్‌లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది.
సిలిండర్ పేలుడు