ఓ ద్విచక్ర వాహనదారుడికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. బైక్‌పై ముగ్గురు ప్రయాణించినందుకు గానూ ఏకకాలంలో రూ.3600 జరిమానా విధించారు. అదెలా అంటే..
- బైక్‌పై వెనకాల కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించనందుకు రూ.100
- సెల్‌ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేసినందుకు రూ.1,000
- బహిరంగ ప్రదేశాల్లో మాస్కు సరిగా ధరించనందుకు రూ.1,000
- డ్రైవర్ హెల్మెట్ ధరించనందుకు రూ.200
- సైడ్ మిర్రర్స్ లేనందుకు రూ.100
- ట్రిపుల్ రైడింగ్‌కు రూ.1,200