తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓఆర్​ఆర్​పై ప్రమాదాలు సున్నాకు తీసుకొస్తాం : డీసీపీ విజయ్ - road safety month celebrations in telangana

బాహ్యవలయ రహదారిపై ప్రమాదాలను సున్నాకు తీసుకువచ్చేలా కృషి చేస్తామని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.

Cyberabad dcp vijay kumar
సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్

By

Published : Jan 22, 2021, 12:55 PM IST

రహదారి ప్రమాదాలు నివారించేందుకు పోలీసులు, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా అవగాహన కల్పిస్తున్నామని సైబరాబాద్ డీసీపీ విజయ్ కుమార్ అన్నారు. ప్రతి ఏటా వారం పాటు నిర్వహించే రహదారి భద్రతా ఉత్సవాలు.. ప్రమాదాల తీవ్రత పెరిగిన దృష్ట్యా ఈ సంవత్సరం నెలరోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. సైబరాబాద్ పరిధిలో ప్రమాదాల నివారణ కోసం చేపడుతున్న చర్యలపై..ఓ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కమార్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి...

సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్

ABOUT THE AUTHOR

...view details