తెలంగాణ

telangana

ETV Bharat / state

సైబరాబాద్​ సెక్యూరిటీ కౌన్సిల్​కు సీపీ సజ్జనార్​ అభినందన - తెలంగాణ న్యూస్ అప్​డేట్స్

ప్రభుత్వాసుపత్రులకు మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని సైబరాబాద్ సెక్యురిటీ కౌన్సిల్​ చేపట్టింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు తరలించేందుకు సిద్ధం చేసిన వాహనాలను సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ జెండా ఊపి ప్రారంభించారు.

sajjanar
sajjanar

By

Published : May 15, 2021, 10:09 AM IST

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలోని ప్రభుత్వ ఆసుపత్రులకు మాస్కులు, శానిటైజర్లు, పల్స్‌ ఆక్సిమీటర్లు, ఇతరత్రా అవసరమైన పరికరాలు అందజేసేందుకు సైబరాబాద్‌ సెక్యురిటీ కౌన్సిల్ ముందుకు వచ్చింది.

ఈ మేరకు ఆయా జిల్లాలకు తరలించేందుకు సిద్ధం చేసిన వాహనాలను సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ జెండా ఊపి ప్రారంభించారు. పలు ఐటీ సంస్థలతో కలిసి సెక్యురిటీ కౌన్సిల్‌ చేపడుతున్న కార్యక్రమాన్ని సజ్జనార్‌ అభినందించారు.

ఇదీ చూడండి:'త్వరగా రాష్ట్ర ప్రజలకు వ్యాక్సిన్ అందించేందుకు సర్కారు కృషి'

ABOUT THE AUTHOR

...view details