లాక్డౌన్ నేపథ్యంలో ఈరోజు కూకట్‌పల్లి వైజంక్షన్.. జేఎన్టీయూహెచ్ చౌరస్తాలో వాహనాల తనిఖీని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు. సరైన కారణం లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. తనిఖీల వద్ద ఓ డయాలసిస్ బాధితుడు నడుచుకుంటూ.. వెళ్లడాన్ని గమనించిన సీపీ.. ఆసుపత్రికి చేర్చాలంటూ.. పోలీస్ వాహనం ఇచ్చి పంపించారు.
డయాలసిస్ రోగిని పోలీసు వాహనంలో పంపిన సజ్జనార్ - Cyberabad cp visit sajjanar updates
హైదరాబాద్ కూకట్‌పల్లి వైజంక్షన్లో వాహనాల తనిఖీని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు. సరైన కారణం లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు.

వాహనాల తనిఖీని పరిశీలించిన సీపీ సజ్జనార్