ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు పోలీసులు సాధ్యమైన చర్యలు చేపడుతున్నారు. లాక్‌డౌన్ కొనసాగుతున్నందున రోడ్లపైకి వాహనదారులు రాకుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి రహదారులపై రాకపోకలు సాగించే వారిని నిలిపి వేస్తున్నారు. అత్యవసరమైతే తప్పా పంపించట్లేదు. అయితే ఈ కర్ఫ్యూను అదునుగా భావించి అధిక ధరలకు నిత్యావసరాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
జంక్ ఫుడ్ వద్దు.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి: సజ్జనార్ - సైబరాబాద్ సీపీ సజ్జనార్ వార్తలు
కరోనాను నిరోధించేందుకు పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారు. లాక్‌డౌన్ ఉన్నందున వాహనదారులను రహదారులపైకి రానివ్వకుండా కట్టడి చేస్తున్నారు. పటిష్ట ఏర్పాట్లు, నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయించే వారిపై తీసుకునే చర్యలు, ప్రజల సహకారం, తదితర అంశాలపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
జంక్ ఫుడ్ వద్దు.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి: సజ్జనార్