హోంగార్డుగా పనిచేసిన అనుభవం
గతంలో అశోక్ పోలీసు శాఖలో హోంగార్డుగా పనిచేశాడు. తరువాత ఆ ఉద్యోగం మానేసి.. దొంగతనాలు మొదలుపెట్టాడు. ముందుగా మహారాష్ట్రలో తరువాత హైదరాబాద్‌లో పలుచోట్ల చోరీ చేశాడు.
62 తులాల ఆభరణాలు స్వాధీనం

నిందితునిపై మొత్తం 15కు పైగా కేసులు నమోదయ్యాయి. పగలు రెక్కీలు చేయడం, రాత్రికి చోరీలకు పాల్పడడం అశోక్‌కు అలవాటు. అతని వద్ద రూ. 20 లక్షల విలువ చేసే 62 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
అశోక్‌ను పట్టుకునేందుకు సాయం చేసిన మహారాష్ట్ర పోలీసులను, ఎంతో చాకచక్యంగా వ్యవహరించి దొంగను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులను సజ్జనార్ ప్రశంసించారు.
ఇవీ చదవండి:అరకిలోమీటరు మోసి.. అంబులెన్స్‌లో ప్రసవం