ఆంధ్రప్రదేశ్లో కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా ఆంక్షలను కాస్త సడలిస్తూ ఈనెల 20 వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు ఆంక్షలు సడలించగా.. ఈనెల 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పొడిగించనున్నారు.
Curfew extend: ఏపీలో ఈనెల 20 వరకు కర్ఫ్యూ పొడిగింపు - ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు
కరోనా నేపథ్యంలో కర్ఫ్యూ ఆంక్షలను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లాక్డౌన్ను పొడిగించనున్నారు.
Curfew extend: ఏపీలో ఈనెల 20 వరకు కర్ఫ్యూ పొడిగింపు
ప్రభుత్వ కార్యాలయాలు సైతం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని చేయనున్నాయి.
ఇదీ చదవండి:Water Bills: తప్పులతడక బిల్లులకు అడ్డుకట్ట