రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై అన్ని శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సోమేశ్‌కుమార్ సమీక్షించారు. కొవిడ్ రోగులకు పడకలు పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలల్లో పడకలు పెంచాలన్నారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని... కొవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్ పెరిగేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశించారు.
కొవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్ పెరిగేలా చూడండి: సీఎస్ - తెలంగాణలో కరోనా వ్యాప్తి
కొవిడ్ రోగులకు పడకలు పెంచాలని అధికారులకు సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కొవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్ పెరిగేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశించారు.
![కొవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్ పెరిగేలా చూడండి: సీఎస్ cs-somesh-kumar-review-meeting-on-covid-in-state](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11411407-thumbnail-3x2-cs.jpg)
కొవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్ పెరిగేలా చూడండి: సీఎస్
కొవిడ్ మార్గదర్శకాలు అమలయ్యేలా చూడాలన్న సీఎస్... మాస్కులు తప్పనిసరిగా ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల్లో కొవిడ్ కేంద్రాలను రెట్టింపు చేయాలని... ప్రైవేట్ ఆస్పత్రులు ఆక్సిజన్ సక్రమంగా వినియోగించేలా చూడాలని సీఎస్ సూచించారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో మరో 3,307 కరోనా కేసులు, 8 మరణాలు