తెలంగాణ

telangana

ETV Bharat / state

'దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి' - CS SK JOSHI IN DIWALI CELEBRATIONS

దీపావళి వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి పాల్గొన్నారు. హైదరాబాద్​ లోయర్​ట్యాంక్​బండ్​లోని భారత సేవా శ్రమ సంఘంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పేద ప్రజలకు దుస్తులు పంపిణీ చేశారు.

cs-sk-joshi-participated-in-diwali-celebrations-at-hyderabad

By

Published : Oct 27, 2019, 11:30 PM IST

దేశంలోని ప్రతి ఒక్కరూ సమాజసేవలో ముందుండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ జోషి కోరారు. దీపావళి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌ లోయర్ ట్యాంక్‌బండ్‌లోని భారత సేవాశ్రమ సంఘంలో నిర్వహించిన కాళీపూజలో పాల్గొన్నారు. ఈ వేడుకకు ఎస్కే జోషితో పాటు ఏపీ హైకోర్టు జడ్జీ జస్టిస్‌ రాంచంద్రరావు, శ్రీ చక్ర సిమెంట్స్‌ డీజీఎమ్‌ సర్వేశ్వర్‌ రావు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా పేదలకు దుస్తులు పంపిణీ చేశారు.

'దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి'

ABOUT THE AUTHOR

...view details