అంతర్రాష్ట్ర సంబంధాలు, సరిహద్దు వివాదాలు, నీటి వివాదాలు, విభజన హామీల అమలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి తదితర అంశాలపై దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం మార్చి నాలుగో తేదీన ఏపీలోని తిరుపతిలో జరగనుంది. ఈ సమావేశంపై ఆ రాష్ట్ర సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సమీక్షించారు.
మార్చి 4న దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం - దక్షిణాది రాష్ట్రాల మండవి సమావేశం వార్తలు
తిరుపతి వేదికగా మార్చి నాలుగో తేదీన జరగనున్న దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంపై ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సమీక్షించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశానికి.. అజెండా అంశాలపై నివేదిక ఇవ్వాలని సీఎస్ వివిధ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు.
మార్చి 4న దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశానికి.. అజెండా అంశాలపై నివేదిక ఇవ్వాలని సీఎస్ వివిధ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. తిరుపతి వేదికగా జరగనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యే వీవీఐపీల భద్రత, బస ఏర్పాట్లపై సీఎస్ ఆరా తీశారు.
ఇదీ చదవండి:'మేవరిక్ మెస్సయ్య' పుస్తకం ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి