సింగపూర్ నుంచి హైదరాబాద్‌కు ఈ రోజు క్రయోజనిక్ ఆక్సిజన్ కంటెనర్లు రానున్నాయి. ఈ రోజు సాయంత్రం 7.40 గంటలకు భారత వైమానిక దళానికి చెందిన బోయింగ్ గ్లోబ్ మాస్టర్ ప్రత్యేక విమానం ద్వారా శంషాబాద్ విమానాశ్రయానికి కంటైనర్లు చేరనున్నాయి.
మరికొద్ది గంటల్లో సింగపూర్ నుంచి క్రయోజనిక్ ఆక్సిజన్ కంటైనర్లు - Cryogenic oxygen containers coming to the hyd airport
మరో 12 గంటల్లో సింగపూర్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానశ్రయానికి క్రయోజనిక్ ఆక్సిజన్ కంటైనర్లు రానున్నాయి. జీఎంఆర్హెచ్ ఎయిర్ కార్గో వీటిని వివిధ ప్రాంతాలకు రవాణా చేయనుంది.
![మరికొద్ది గంటల్లో సింగపూర్ నుంచి క్రయోజనిక్ ఆక్సిజన్ కంటైనర్లు Cryogenic oxygen containers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12078650-1052-12078650-1623290077667.jpg)
క్రయోజనిక్ ఆక్సిజన్ కంటైనర్లు
వీటికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో సర్వీసెస్ వీటిని దిగుమతి చేసుకొని వివిధ ప్రాంతాలకు రవాణా చేయనుంది.
ఇదీ చదవండి:jurala dam: జూన్‌లోనే నిండుగా జూరాల