ప్రతిదాడి తప్పదు - india
ఉగ్రచర్యలకు భద్రతా దళాలు భయపడవని.. సీఆర్పీఎఫ్ దక్షిణ భారత విభాగం ఐజీ జీహెచ్‌పీ రాజు అన్నారు.
సీఆర్పీఎప్ ఐజీ
ఉగ్రవాదుల దాడికి ప్రతిచర్య తప్పదని సీఆర్పీఎఫ్ దక్షిణ భారత విభాగం ఐజీ జీహెచ్ పీ రాజు పేర్కొన్నారు. ఇలాంటి దాడులకు సీఆర్పీఎఫ్ భయపడదని.. యూనిఫాం ధరించినప్పుడే తమలో దేశభక్తి, ధైర్యం నరనరాన జీర్ణించుకుంటుందన్నారు. జమ్ముకశ్మీర్‌లో ముష్కరుల దాడిని సవాల్ గా తీసుకుంటామన్నారు. ఈ ఘటన ఎలా జరిగిందనే అంశంపై లోతైన విచారణ జరుగుతోందంటున్న సీఆర్పీఎఎఫ్ ఐజీ రాజుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.