హైదరాబాద్ హకీంపేటలో తుపాకీతో కాల్చుకుని సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ విఠల్‌రావు మన్వర్ ఇటీవలే సెలవుపై వెళ్లి ఈనెల 2న విధుల్లో చేరాడు. మల్కారం క్యాంపులో విధులు నిర్వహిస్తున్న విఠల్‌రావు మన్వర్... ఇవాళ తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు.
తుపాకీతో కాల్చుకుని సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య - తుపాకీతో కాల్చుకుని సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

తుపాకీతో కాల్చుకుని సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
10:59 March 08
తుపాకీతో కాల్చుకుని సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
Last Updated : Mar 8, 2020, 11:41 AM IST