హైదరాబాద్ హైటెక్స్‌లో వచ్చే నెలలో క్రెడాయ్ స్థిరాస్తి ప్రదర్శనను ఏర్పాటు చేయనుంది. ఏప్రిల్ 16 నుంచి 18వరకు మూడు రోజులపాటు ఈ ప్రదర్శన జరగనుంది. కొవిడ్‌ను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. స్థిరాస్తి కార్యకలాపాలను మరింత పెంచేందుకు ఈ ప్రదర్శన ఎంతో ఉపయోగపడుతుందంటున్న క్రెడాయ్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డితో... ఈటీవీ భారత్ ముఖాముఖి.
'స్థిరాస్తి కార్యకలాపాలను మరింత పెంచేందుకు క్రెడాయ్ ప్రదర్శన' - తెలంగాణ వార్తలు
హైటెక్స్‌లో వచ్చే నెల 16నుంచి 18 వరకు క్రెడాయ్ స్థిరాస్తి ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు క్రెడాయ్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కొవిడ్‌ను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
హైటెక్స్‌లో వచ్చే నెల 16నుంచి 18 వరకు క్రెడాయ్ స్థిరాస్తి ప్రదర్శన
Last Updated : Mar 22, 2021, 9:53 AM IST